Birthday sermon
పుట్టిన రోజు ప్రసంగము
మార్కు 10: 13
Mark. తమ చిన్న బిడ్డలను ముటవలేనని కొందరు
ఆయన యొద్దకు వారిని తీసికొని వచ్చిరి. ( and they brought young children to him,
that he should touch him.)
వారు తమ
పిల్లలు దేవుని చేతి క్రిందకు తీసుకుని వచ్చారు. అయన వారి మీద చేతులు ఉంచి
ఆసిర్వధించినట్లు మనం చూడగలం.
అయన చేతుల
క్రింద ఏమి ఉంది. what is there under His hands
1. అయన
రెక్కల క్రింద క్షేమము గలదు, ( safe life under God's hand )
రూతు 2:12 Ruth
2. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము గలదు ( Health under His hands )
మలాకి 4 : 2
Malachi
3. ఆయన
ఆసిర్వధము అయన రెక్కల క్రింద ఉంది . ( Blessing under His hands )
His blessing
brings wealth.
అయన
ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇస్తుంది.
సామెతలు
10:22 Proverbs
you too
bring your children under His hands, the church. your children will be blessed
in this manner.
నీవును నీ
బిడ్డలను దేవుని హస్తాలక్రింధకు , మందిరానికి తీసుకుని రా! దేవుని ఈ అసిర్వధములు
మీ పిల్లలు పొందుకుంటారు.
Sermon
prepared and preached by apostle Nani Babu Nelli.
No comments:
Post a Comment