Sermon
Prepared & preached on 8th April 2018 by apostle Nani Babu Nelli,
హబక్కుకు
3:17 Hab
అంజురపు
చెట్లు పుయకుండినను,
ద్రాక్ష చెట్లు ఫలింప కుండినను,
ఒలివ చెట్లు కాపు లేక యుండి నను ,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెలు దొడ్డిలోని లేక పోయినను,
శాలలోని పశువులు లేక పోయినను,
ద్రాక్ష చెట్లు ఫలింప కుండినను,
ఒలివ చెట్లు కాపు లేక యుండి నను ,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెలు దొడ్డిలోని లేక పోయినను,
శాలలోని పశువులు లేక పోయినను,
1. అంజురపు
చెట్లు ( Fig Tree )
బైబిల్ లో
ప్రస్తావించబడిన చెట్లలో వరుసలో మూడవది.
జీవ వృక్షం,
మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం, అంజురపు వృక్షం,
ఆదాము అవ్వలు
కచ్చడములు కొరకు అంజురపు చెట్టు ఆకులు వాడిరి.
తమ
దిగంబరత్వమును కప్పు కొనుటకు వాడిరి.
ఆకులు
వస్త్రలుగా వాడిరి,
యెషయ 38:21
Is లో వైద్యానికి అంజురపు ఫలాల ముద్ద వాడమని ప్రభువు వారు చుసించారు.
వస్త్రాలు
లేకున్నను ........
2. ద్రాక్ష
చెట్టు ( Vine )
యోహాను 2:1
John
విందునకు
వాడిరి,
కీర్తనలు
104:15 Ps నరుల హృదయమును సంతోష పెట్టు ద్రాక్ష రసము
హృదయములో
సంతోషము లేకున్నా....
౩. ఒలివ
చెట్లు ( Olive Tree )
చాల పవిత్రమయినది గా, అనేక పురాతన గాధలలో
లెక్కించబడింది.
సమాధానినికి
సూచన
కుటుంబములో,
స్నేహితుల మధ్య సమాధానము లేకున్నను....
5. పోలములోని
పైరు ( Field )
ఆహారపు కొరత
ఏర్పడినను .....
6. గొర్రెలు,
పశువులు ( Herd )
సంపద
లేకున్నను....
నీను ఆయనలో
అనందిన్చేదను ...
2 కొరింది
4:8 - 10 2 Cor; రోమ 5:2 Rom; ఫిలిఫి 4:4 Phil; కీర్తనలు 27 : 1; 46:1 Ps; యెషయ 12:2 Is;
No comments:
Post a Comment